Telangana News: ఫామ్ హౌస్ కేసులో సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
Special Investigation Team: ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
Telangana News: ఫామ్ హౌస్ కేసులో సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
Special Investigation Team: ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎమ్మె్ల్యేల కొనుగోలు కేసులో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ఆరుగురు పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ సభ్యులుగా నల్గొండ ఎస్పీ రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ కమలేశ్వర్, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ , శంషాబాద్ డీసీపీ, నారాయణపేట ఎస్పీ, మొయినాబాద్ సీఐ లక్ష్మిరెడ్డి ఉన్నారు.