Siddipet: సానిటరి ఇన్‌స్పెక్టర్ వనిత అత్యుత్సాహం.. 13 మంది కార్మికులను చెత్తబండిలో ఎక్కించి...

Siddipet: సిద్దిపేట మున్సిపల్ సానిటరి ఇన్స్‌పెక్టర్ వనిత అత్యుత్సాహం ప్రదర్శించారు.

Update: 2023-08-08 10:17 GMT

Siddipet: సానిటరి ఇన్‌స్పెక్టర్ వనిత అత్యుత్సాహం.. 13 మంది కార్మికులను చెత్తబండిలో ఎక్కించి...

Siddipet: సిద్దిపేట మున్సిపల్ సానిటరి ఇన్స్‌పెక్టర్ వనిత అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన కార్మికులు చెత్త వేశారని సానిటరి ఇన్స్‌పెక్టర్ వనిత ఆగ్రహించారు. 13 మంది కార్మికులను చెత్తబండిలో ఎక్కించి..మున్సిపల్ ఆఫీస్‌కు తీసుకెళ్లి పలు వార్డుల్లో పారిశుధ్యపనులు చేయించారు. దీంతో సానిటరి ఇన్స్‌పెక్టర్ వనితపై బార్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Tags:    

Similar News