Jammikunta: దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు.. రైతులను ఆదుకుంటామని భరోసా

Jammikunta: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మకుంటలో సాగు నీరు లేక ఎండిపోతున్న పంటలను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పరిశీలించారు.

Update: 2026-04-01 11:53 GMT

Jammikunta: దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు.. రైతులను ఆదుకుంటామని భరోసా

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ మరియు పరిసర గ్రామాలకు వచ్చేటటువంటి 9R15 కెనాల్ ప్రతి సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం ముందే కెనాల్ బంధుచేయండం వల్ల 100ల ఎకరాల్లో పంటలు నీరు లేక నేర్రలు బరడం జరిగిందని స్థానిక డిఈ, ఈఈ ఫోన్ మాట్లాడిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కనీసం ఏప్రిల్ 10 వరకు కెనాల్ నీళ్ళు వచ్చేలా సహకరించాలని తెలుపుతూ,

సమస్య స్థానిక శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులకు మాట్లాడించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మా రైతన్నలకు కెనాల్ నీళ్ళు వచ్చేలా చూస్తాను అని తెలిపారు అనంతరం అక్కడున్నటువంటి రైతన్నలు ఇటీవల వాతావరణంలో ఏర్పడిన చిన్న చిన్న మార్పుల వల్ల విచినటువట్టి గాలిదుభారాలకు దెబ్బతిన్నటువంటి వ్యవసాయ పంటలు వరి సాగు మరియు మొక్కజొన్న పంటలు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్.

అకాల గాలులకు దెబ్బతిన్న పంటల గురించి సంబంధిత వ్యవసాయ జిల్లా అధికారుల దృష్టి,ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి రైతన్నలకు పంట నష్టం ప్రభుత్వం నుండి వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఎగిత సుజాత అశోక్, దయ్యాల శ్రీనివాస్,కొమ్ము అశోక్,కొమ్ము నరేష్ ,మహేష్, ఓదెలు,సుధాకర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News