Maripeda: లైంగిక వేధింపుల కేసులో మరిపెడ ఎస్సైకి 14 రోజుల రిమాండ్
Maripeda: ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నం చేసిన ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి * శ్రీనివాస్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ట్రైనింగ్ మహిళా ఎస్ఐపై లైంగిక వేధింపులు చేసిన ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)
Maripeda: లైంగిక వేధింపుల కేసులో మరిపెడ ఎస్సై శ్రీనివాస్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నం చేశారు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి. దీంతో.. శ్రీనివాస్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ సబ్ జైలుకు శ్రీనివాస్‌రెడ్డిని తరలించారు.