Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత.. కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Nizamabad: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో చలితీవ్రత రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది.

Update: 2025-12-02 06:28 GMT

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత.. కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Nizamabad: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో చలితీవ్రత రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తీవ్రమైన చలితో ప్రజలు వణికిపోతున్నారు. దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. గడిచిన కొన్నిరోజులుగో పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చలిగాలుల తీవ్రత జన జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఆరోగ్య సలహాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Tags:    

Similar News