2వ విడత పల్లె ప్రగతి ప్రణాళిక లో10 రోజుల కార్యాచరణ

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామ ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా గ్రామాల అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నట్లు పదిరోజుల గ్రామ ప్రణాళిక గ్రామాభివృద్ధి చేయడం కోసమే ఈ సమావేశమని ఆయన అన్నారు.

Update: 2019-12-29 03:56 GMT
జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి

మెదక్: ఈ రోజు రెండవ విడత పల్లె ప్రగతి ప్రణాళిక కార్యాచరణ సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు మండల ప్రత్యేక అధికారులు గ్రామ ప్రత్యేక అధికారుల తో డివిజనల్ పంచాయతీ అధికారులతో ఎంపీలతో పంచాయతీ సెక్రెటరీ విద్యుత్ శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు.

మండలం ఇట్టి సమావేశంలో హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని సాయి శ్రీనివాస గార్డెన్ లో మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభం జరుగుతుందని, సమావేశానికి సకాలంలో అందరూ హాజరు కావాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామ ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా గ్రామాల అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నట్లు పదిరోజుల గ్రామ ప్రణాళిక గ్రామాభివృద్ధి చేయడం కోసమే ఈ సమావేశమని ఆయన అన్నారు.

Tags:    

Similar News