Schools Reopen: తెలంగాణ సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభమైన స్కూల్స్

Schools Reopen: 16 నెలల తర్వాత బడిబాట పట్టిన విద్యార్ధులు

Update: 2021-09-01 05:58 GMT

నిజామాబాదు జిల్లా తెరుచుకున్న స్కూల్స్ (ఫోటో టైమ్స్ అఫ్ ఇండియా)

Schools Reopen: తెలంగాణలో సుదీర్ఘ విరామం తర్వాత విద్యార్థులు బడి బాట పట్టారు. 16 నెలల తర్వాత తిరిగి ప్రారంభమైన స్కూల్స్ ‎కు విద్యార్ధుల హాజరు శాతం తక్కువగానే నమోదు అయింది. కరోనా భయంతో తొలి రోజు పాఠశాలలకు విద్యార్ధులను పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు.. ఫలితంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 10శాతం కూడా స్టూడెంట్స్ హాజరు కాలేదు.

Tags:    

Similar News