Satyavathi Rathod: బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
Satyavathi Rathod: బీజేపీకి ఎన్నికల్లో డబల్ డిజిట్ కూడా రాదు
Satyavathi Rathod: బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
Satyavathi Rathod: బీజేపీ బీసీల కోసం ఏం చేసిందో చెప్పాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న బీసి నాయకుడు బండి సంజయ్ ను మార్చి రెడ్డి సామజిక వర్గానికి పార్టీ బాధ్యతలు ఎందుకు అప్పగించారో చెప్పాలన్నారు. ఈటెల రాజేందర్ ఒకే ఇంట్లో ఇద్దరు కుటుంబ సభ్యులకు పెన్షన్ ఏ ప్రాతిపాధికన ఇస్తారని ప్రశ్నించారు. గిరిజనులను.. గరీబీ హటావో పేరుతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న ఆమె, ఎన్నికల్లో ఆ పార్టీకి డబల్ డిజిట్ కూడా రాదన్నారు.