Warangal: వరంగల్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
Warangal: వరంగల్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
Warangal: వరంగల్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
Warangal: వరంగల్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఒక వైపు పతంగులు, జాతరల హడావుడి నడుస్తుంటే మరోవైపు మహిళలు సంక్రాంతి నోములతో బిజీబిజీగా ఉన్నారు. సంక్రాంతి మూన్నాళ్ల వేడుకలో ఒకవైపు పిండివంటల ప్రాధాన్యం, మరోవైపు మహిళలు నిర్వహించే నోములతో పర్వదిన వేడుకలు ప్రధాన అంకానికి చేరుకున్నాయి. వరంగల్ బట్టలబజార్‌లో మహిళలంతా పలు రకాల వస్తువులు, పసుపుకుంకుమతో నోములు నోస్తూ సంక్రాంతి లక్ష్మీని స్వాగతించారు. సంక్రాంతి నోములు తమకు అత్యంత ప్రధానమైనవని, సంప్రదాయం ప్రకారం నోములు నోచుకుంటున్నామని మహిళలు చెబుతున్నారు.