హైదరాబాద్ హుస్సేన్‌సాగర్లో సెయిలింగ్ వీక్ సందడి

*36వ సారి హుస్సేన్‌సాగర్ లో జరుగుతున్నఈ సెయిలింగ్ పోటీలు

Update: 2022-07-09 10:03 GMT

హైదరాబాద్ హుస్సేన్‌సాగర్లో సెయిలింగ్ వీక్ సందడి 

Hyderabad: హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో సెయిలింగ్ వీక్ సందడి కనిపిస్తోంది. 36వ సారి హుస్సేన్ సాగర్ లో జరుగుతున్నఈ సెయిలింగ్ పోటీలు నగరవాసులను కనువిందు చేస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రత్యేకంగా జరుగుతున్న ఈ సెయిలింగ్ పడవ పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

Tags:    

Similar News