RTA: హైదరాబాద్ హస్తినపురంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు

RTA: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న కాలేజీ బస్సులు సీజ్

Update: 2021-09-01 05:32 GMT

హైదరాబాద్ లో ఆర్టీఓ తనిఖిల (ఫైల్ ఇమేజ్)

RTA: హైదరాబాద్ హస్తినపురంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న కాలేజీ బస్సులను సీజ్ చేశారు ఆర్టీఏ అధికారులు. ఫిట్ నెస్ లేని, టాక్స్ కట్టని ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన బస్సులను సీజ్ చేశారు.

Tags:    

Similar News