Hyderabad: జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం... మద్యం మత్తులో కారు నడిపిన యువకులు

Hyderabad: కారులో యువతులతో కలిసి షికార్లు చేస్తున్న యువకులు

Update: 2023-01-29 05:21 GMT

Hyderabad: జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం... మద్యం మత్తులో కారు నడిపిన యువకులు

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో కారును డివైడర్‌ను ఢీకొంది. మద్యం తాగిన మైకంలో యువకులు కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొన్నారు. మద్యం మత్తులో కారులో యువతులతో కలిసి యువకులు షికారు చేస్తున్నారు. దీంతో కారు అదుపు తప్పి దూసుకొస్తుండటంతో భయంతో జనం పరుగులు తీశారు. కాగా క్రేన్ సాయంతో పోలీసులు కారును తొలగించారు. కవరేజీ చేస్తున్న మీడియాపై మందుబాబులు దాడికి యత్నించారు.

Tags:    

Similar News