Guntur: రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

Guntur: మరో ముగ్గురికి తీవ్రగాయాలు, జీజీహెచ్‌కి తరలింపు

Update: 2024-03-01 08:45 GMT

Guntur: రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

Guntur: గుంటూరు జిల్లా ఏటూకూరులో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మంగళగిరి వాసులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News