Hyderabad: గచ్చిబౌలిలో టిప్పర్‌ బీభత్సం.. నాలుగు కార్లు, రెండు బైక్‌లు నుజ్జు

Hyderabad: ప్రమాదంలో ఫుడ్ డెలివరీ బాయ్ నసీర్ మృతి

Update: 2022-12-26 03:16 GMT

Hyderabad: గచ్చిబౌలిలో టిప్పర్‌ బీభత్సం.. నాలుగు కార్లు, రెండు బైక్‌లు నుజ్జు

Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలిలో టిప్పల్ బీభత్సం సృష్టించింది. విప్రో కూడలి వద్ద ఆగి ఉన్న 4 కార్లు, 2 బైకులపైకి టిప్పర్ దూసుకెళ్లింది. దీంతో పుడ్ డెలివరీ బాయ్ నసీర్ అక్కడికక్కడే మృతి చెందగా..9మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కార్లు, బైక్‌లు నుజ్జునుజ్జయాయి. రెడ్ సిగ్నల్ పడినా...టిప్పల్ ఆగకుండా ముందున్న వాహనాలను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News