Revanth Reddy: భారత్ జోడో యాత్రలో టీపీసీసీ క్రియాశీలంగా వ్యవహరిస్తుంది..
Revanth Reddy: సెప్టెంబర్ 7వ తేదీ నుంచి కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్రలో టీపీసీసీ క్రియాశీలంగా వ్యవహరిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy: భారత్ జోడో యాత్రలో టీపీసీసీ క్రియాశీలంగా వ్యవహరిస్తుంది..
Revanth Reddy: సెప్టెంబర్ 7వ తేదీ నుంచి కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్రలో టీపీసీసీ క్రియాశీలంగా వ్యవహరిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 15 రోజులు భారత్ జోడోయాత్ర 370 కిలోమీటర్ల రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారన్నారు. సెప్టెంబర్ 4న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. నిరసన కార్యక్రమానికి తెలంగాణ నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్రపై కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు.