కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy: కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

Update: 2022-10-24 10:40 GMT

కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy: కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నిఖార్సైన కాంగ్రెసోడా మునుగోడుకు కదలిరా అంటూ లేఖలో రేవంత్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని బీజేపీ, టీఆర్‌ఎస్ కుట్ర చేస్తున్నాయని.. దుష్టశక్తులన్నీ ఏకమై కాంగ్రెస్‌ను ఒంటరిని చేయాలనుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ బిక్షతో ఎదిగినవాళ్లే వెన్నుపోటు పొడిచారంటూ లేఖలో రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News