Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Revanth Reddy: టీఆర్‌ఎస్ 8 ఏళ్ల పాలనలో నిరుద్యోగులకు నిరేశే మిగిలింది
Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Revanth Reddy: సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ రెండు పరీక్షల్లోని ప్రశ్నా పత్రాల్లో గందరగోళం నెలకొందని అభ్యర్థులు కేటీఆర్, డీజీపీలకు ట్వీట్ చేసినా స్పందించలేదని అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా దేశాన్ని పట్టుకు తిరుగుతున్నారని విమర్శించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రిలిమినరీ పరీక్షలోని 7 ప్రశ్నలను తొలగించి అభ్యర్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.