Revanth Reddy: ఆటో, ఊబర్‌ వాహనాల డ్రైవర్లతో సీఎం రేవంత్‌ భేటీ

Revanth Reddy: ఆటోడ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించనున్న సీఎం రేవంత్‌

Update: 2023-12-23 09:16 GMT

Revanth Reddy: ఆటో, ఊబర్‌ వాహనాల డ్రైవర్లతో సీఎం రేవంత్‌ భేటీ

Revanth Reddy: ఇవాళ ఆటో, ఊబర్‌ వాహనాల డ్రైవర్లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఈ సమావేశం జరగనుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంపై ఆటోడ్రైవర్లు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆటోడ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించనున్నారు సీఎం రేవంత్‌.

Tags:    

Similar News