Revanth Reddy: పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా రాహుల్ గాంధీ పదవి తీసుకోలేదు
Revanth Reddy: పదేళ్లు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంది
Revanth Reddy: పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా రాహుల్ గాంధీ పదవి తీసుకోలేదు
Revanth Reddy: కేంద్రంలో పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా..రాహుల్ గాంధీ పదవి తీసుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. ఖమ్మం సభను అడ్డుకోవడానికి ఓ మంత్రి చాలా ప్రయత్నాలు చేశారన్నారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.