Revanth Reddy: కేసీఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి

Revanth Reddy: రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

Update: 2023-02-08 09:12 GMT

Revanth Reddy: కేసీఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి

Revanth Reddy: మీడియాతో చిట్‌చాట్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, 2024 జనవరి మొదటివారంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. ఇటీవల బీజేపీలో చేరినవారు ఇబ్బందులు పడుతున్నారని, వారు కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు రేవంత్‌.

Tags:    

Similar News