Revanth Reddy: ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. ఇక నా రాజకీయం చూపిస్తా
Revanth Reddy: భుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటానా..?
Revanth Reddy: ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. ఇక నా రాజకీయం చూపిస్తా
Revanth Reddy: ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. ఇక తన రాజకీయం చూపిస్తానన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటానని.. తన వ్యూహాలు తనకు ఉన్నాయని హెచ్చరించారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రభుత్వాన్ని పడగొడతానడటం దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు. పరిపాలన అంతా ఎన్నికల అధికారుల చేతుల్లో ఉందని.. తన దగ్గర పరిమితమైన పరిస్థితి ఉందన్నారు. అక్రమాలకు పాల్పడ్డవారిని వదిలిపెట్టబోమని మరోసారి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.