CP Sudhir Babu: న్యూ ఇయర్ వేడుకలపై రాచకొండ పరిధిలో ఆంక్షలు

CP Sudhir Babu: పబ్‌లు, బార్‌లలో మైనర్‌లను అనుమతించకూడదు

Update: 2023-12-31 13:18 GMT

CP Sudhir Babu: న్యూ ఇయర్ వేడుకలపై రాచకొండ పరిధిలో ఆంక్షలు  

CP Sudhir Babu: న్యూ ఇయర్ వేడుకలపై రాచకొండ పరిధిలో ఆంక్షలు విధించారు పోలీసులు. సదరు మార్గదర్శకాలను జారీ చేసి సూచనలు చేశారు సీపీ సుధీర్ బాబు. అర్ధరాత్రి ఒంటిగంటలోపే ఈవెంట్స్‌కు అనుమతినిచ్చారు. డ్రగ్స్ వాడకాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6వరకు ఫ్లై ఓవర్ల మూసివేయనున్నారు. తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్న రాచకొండ కమిషనరేట్‌ సుధీర్‌బాబు.

Tags:    

Similar News