Uttam Kumar: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రేషన్ బియ్యం పక్కదారి పట్టాయి
Uttam Kumar: రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు
Uttam Kumar: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రేషన్ బియ్యం పక్కదారి పట్టాయి
Uttam Kumar: రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తున్న మిల్లర్లు, ఇతర వ్యక్తులపై చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పేదలకు అందించే బియ్యానికి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో రేషన్ బియ్యం పక్కదారి పట్టాయని చెప్పారు. హుజుర్‌నగర్‌లోని రేషన్ దుకాణాన్ని మంత్రి తనిఖీ చేసి బియ్యం, ఇతర సేవల నాణ్యతను పరిశీలించారు.