బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాఫ్ అన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్ కౌంటర్
Puvvada Ajay Kumar: కరెంట్ ఉందో లేదో తెలియాలంటే.. ఏ బోరు మోటార్‌లో నైనా వేలు పెడితే తెలుస్తుందని పువ్వాడ విమర్శలు
బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాఫ్ అన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్ కౌంటర్
Puvvada Ajay Kumar: బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాఫ్ అన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కంటి వెలుగు కార్యక్రమంలో కళ్ళద్దాలు తీసుకుని పెట్టుకుని చూడాలని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో 24 గంటలు కరెంట్ ఉందో లేదో తెలియాలంటే ఏ బోరు మోటార్‌లో నైనా వేలు పెడితే తెలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ చమత్కరించారు. కాంగ్రెస్‌ను ఎవ్వరూ ఓడించలేరని తనను తానే ఓడించకుంటుందని మంత్రి పువ్వాడ ఆరోపించారు.