Karimnagar: ఎమ్మెల్యే రసమయికి చేదు అనుభవం.. గో బ్యాక్ అంటూ నినాదాలు
Karimnagar: రైతు వేదిక ముందు నిరసనకు దిగిన కాంగ్రెస్ నాయకులు
Karimnagar: ఎమ్మెల్యే రసమయికి చేదు అనుభవం.. గో బ్యాక్ అంటూ నినాదాలు
Karimnagar: కరీంనగర్ జిల్లా కాసింపేటలో ఎమ్మెల్యే రసమయికి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే రసమయిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించారు. రసమయి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రైతు వేదిక ముందు కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.