Modi: కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ

Modi: ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ

Update: 2023-10-01 07:45 GMT

Modi: కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ

Modi: ప్రధాని మోడీ కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు వెళ్తారు ప్రధాని మోడీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం.. ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం పాలమూరు ప్రజాగర్జనలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రధాని మోడీ సభ వేదికకు ఏ విధంగా చేరుకోబోతున్నారు?

Tags:    

Similar News