నిజామాబాద్ కలెక్టరేట్ ముట్టడి బిజెపి నేతల భారీ ధర్నా!

ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ నిజామాబాద్ కలెక్టరేట్‌ను బిజెపి ముట్టడించింది.

Update: 2026-03-23 12:50 GMT

నిజామాబాద్ కలెక్టరేట్ ముట్టడి బిజెపి నేతల భారీ ధర్నా!

ఆర్మూర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6గ్యారంటీల హామీలను నెరవేర్చనందుకు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నoదుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కుల్కర్ణి నాయకత్వం లో పోలీస్ నిర్బంధాన్ని చేధించుకొని ఇందూరు జిల్లా కేంద్రం లో కలక్టరేట్ ను ముట్టడించి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపు రాజు మాట్లాడుతూ ఏవైతే ఆరు గ్యారెంటీలు నెరవేడుతున్న ఈరోజు కలెక్టర్ రేపు జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ముస్తడించారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గం నుండి జిల్లా ఉపాధ్యక్షులు పాలెపు రాజు,జిల్లా కార్యదర్శి పాల్కం వేణు,obc మోర్చా అధ్యక్షుడు మిర్యాల్కర్ కిరణ్, మాక్లూర్ నాయకులు మదారి రాజేశ్వర్, నందిపేట నాయకులు సూది సాయికుమార్ పాల్గొన్నారు.

Tags:    

Similar News