Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన వాయిదా
Narendra Modi: మోడీ షెడ్యూల్‌లో మార్పులతో వాయిదాపడిన టూర్
Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన వాయిదా
Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ రావాల్సి ఉంది. అయితే.. మోడీ షెడ్యూల్‌లో మార్పుల వల్ల ప్రధాని తెలంగాణ పర్యటన వాయిదా పడినట్టు తెలుస్తోంది.