Narendra Modi: ఈ నెల 19న తెలంగాణలో ప్రధాని మోడీ టూర్

Narendra Modi: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు భూమిపూజ

Update: 2023-01-09 11:50 GMT

Narendra Modi: ఈ నెల 19న తెలంగాణలో ప్రధాని మోడీ టూర్

Narendra Modi: ఈ నెల 19న తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. తెలంగాణ పర్యటనలో 7వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టనున్నారు. వందేభారత్ ట్రైన్‌ ప్రారంభం, 699 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు భూమిపూజ చేయనున్నారు. 1,410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ మధ్య 85 కిలోమీటర్ల డబుల్ లైన్‌ జాతికి అంకితం చేయనున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో 2వేల,597 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు జాతికి అంకితం చేయనున్నారు.

Tags:    

Similar News