బీఆర్ఎస్ సర్కార్‌పై విరుచుకుపడ్డ మాజీ ఎంపీ పొంగులేటి
Ponguleti Srinivas Reddy: పొంగులేటి ఒంటరి వాడు కాదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ సర్కార్‌పై విరుచుకుపడ్డ మాజీ ఎంపీ పొంగులేటి
Ponguleti Srinivas Reddy: పొంగులేటి ఒంటరి వాడు కాదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆత్మీయ సమావేశానికి వేలాదిగా కార్యకర్తలు తరలిరావడం సంతోషమన్నారు. తనకు ఇచ్చిన వాగ్ధానాలను నేరవేర్చడంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ విఫలం అయ్యారని పొంగులేటి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి కారణమని ఎంపీ సీటు ఇవ్వలేదన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లను కట్టించాడని తెలిపారు.