Ponguleti: గౌరవం లేని చోట నీ గన్‌మెన్లు ఎందుకు?
Ponguleti Srinivas Reddy: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆత్మీయసమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
Ponguleti: గౌరవం లేని చోట నీ గన్‌మెన్లు ఎందుకు?
Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాట్‌కామెంట్స్ చేశారు. పదవులు ఇచ్చినా... ఇవ్వకపోయినా మనిషిని.. మనిషిగా చూడండంటూ వ్యాఖ్యానించారు. తనకు రాజకీయ గాడ్ ఫాదర్ ఎవరూ లేరని.. తెలంగాణ ప్రజలే గాడ్ ఫాదర్ అన్నారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానన్న ఆయన... తాను సంక్రాంతికి వచ్చిన గంగిరెద్దుల వాడిని కాదన్నారు. కేటీఆర్‌తో ఉన్న చనువుతో ఇన్ని రోజులు పార్టీలో కొనసాగానన్న పొంగులేటి... తాను అడిగితే సెక్యూరిటీ ఇవ్వలేదని... సెక్యూరిటీ తగ్గించినా అడగనన్నారు. పినపాక నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన... మీరు అధికార మదంతో రెచ్చిపోయినా.. ప్రజల తీర్పు ఇచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.