KA Paul: పొంగులేటికి ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానం.. ఉప ముఖ్యమంత్రి చేస్తానన్న కేఏ పాల్

KA Paul: కొత్తగా పార్టీ పెట్టి గెలిస్తే ఒక్క సీటైనా గెలుస్తారా అని ఎద్దేవా

Update: 2023-06-05 05:45 GMT

KA Paul: పొంగులేటికి ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానం.. ఉప ముఖ్యమంత్రి చేస్తానన్న కేఏ పాల్ 

KA Paul: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించారు కే.ఏ.పాల్. పొంగులేటికి తాను సీఎం అవుతానని... పొంగులేటిని ఉప ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు. ఖమ్మంలో 10 ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని అన్నారు. పొంగులేటి, జూపల్లి కృష్ణారావు, కొండా విశ్వే్శ్వర్ రెడ్డి ఈటల రాజేందర్ కొత్తగా పార్టీ పెట్టి నిలబడితే ఒక్క సీటు అయినా గెలుస్తారా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక పదివేల కోట్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు కేఏ పాల్.

Tags:    

Similar News