మంత్రి జగదీష్‌రెడ్డి కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు

Jagadish Reddy: ఇప్పర్తి క్రాస్‌రోడ్డు వద్ద మంత్రి కాన్వాయ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు

Update: 2022-10-13 08:40 GMT

మంత్రి జగదీష్‌రెడ్డి కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు

Jagadish Reddy: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి కాన్వాయ్‌ను తనిఖీ చేశారు పోలీసులు. ఇప్పర్తి క్రాస్‌ రోడ్‌ వద్ద మంత్రి కాన్వాయ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు.

Full View
Tags:    

Similar News