3 రోజుల్లో ముగియనున్న పెండింగ్ చలాన్ల తాత్కాలిక డిస్కౌంట్ ఆఫర్...

Traffic Challans Discount: మూడు కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటికే అనూహ్య స్పందన...

Update: 2022-04-12 08:50 GMT

3 రోజుల్లో ముగియనున్న పెండింగ్ చలాన్ల తాత్కాలిక డిస్కౌంట్ ఆఫర్...

Traffic Challans Discount: మరో మూడు రోజుల్లో పెండింగ్ చలాన్లపై తాత్కలిక డిస్కౌంట్ ఆఫర్ ముగియనుంది. దీంతో మరోసారి గడువు పొడిగించదిలేదంటున్నారు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు. అయితే ఈ మూడు రోజుల్లో వాహనదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేశారు. ఇప్పటికే మూడు కమిషనరేట్ పరిధిల్లో అనూహ్య స్పందన వచ్చినట్లు చెప్పారు పోలీసులు.Traff

Tags:    

Similar News