Mahesh Kumar Goud: బీజేపీకి గాంధీ కంటే గాడ్సేనే ఇష్టం
Mahesh Kumar Goud: సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణను విలీనం చేస్తే.. బీజేపీ విమోచన దినోత్సవమంటూ వల్లభాయ్ పటేల్‌ను అవమానిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమర్ గౌడ్ అన్నారు.
Mahesh Kumar Goud: సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణను విలీనం చేస్తే.. బీజేపీ విమోచన దినోత్సవమంటూ వల్లభాయ్ పటేల్‌ను అవమానిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమర్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. బీజేపీకి గాంధీజీ అంటే ఇష్టం ఉండదని.. గాంధీని చంపిన గాడ్సే అంటే ఇష్టమన్నారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.