సమతామూర్తి సన్నిధిలో పవన్ కళ్యాణ్.. అభిమానులు పోటీ..
Statue of Equality: హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.
సమతామూర్తి సన్నిధిలో పవన్ కళ్యాణ్.. అభిమానులు పోటీ..
Statue of Equality: హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేడుకల్లో పాల్గొన్నారు. రామానుజాచార్య సమతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం చిన జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు పవన్ కల్యాణ్.ముచ్చింతల్‌లో పవన్ కల్యాణ్ చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.