Palla Rajeshwar Reddy: నష్టపోయిన రైతుల్లో సీఎం కేసీఆర్ భరోసా నింపారు

Palla Rajeshwar Reddy: ఇప్పటి వరకూ ఎన్ని నివేదికలు ఇచ్చినా.. కేంద్రం సహాయం చేయలేదు

Update: 2023-03-25 05:30 GMT

Palla Rajeshwar Reddy: నష్టపోయిన రైతుల్లో సీఎం కేసీఆర్ భరోసా నింపారు

Palla Rajeshwar Reddy: తెలంగాణలో అకాల వర్షాలతో అన్నదాతలకు నష్టం కలిగిందని...దీంతో రైతుల్లో సీఎం కేసీఆర్ భరోసా నింపారని తెలిపారు రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రైతులను అన్ని విధాల ఆదుకుంటామని కేసీఆర్ హామినిచ్చారని..ఎకరానికి 10వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారని తెలిపారు. గతంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, కేంద్రానికి ఎన్నినివేదికలు ఇచ్చినా..రూపాయి కూడా సహాయం చేయలేదంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.

Tags:    

Similar News