MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల.. 18 వరకు నామినేషన్లు

MLC Elections: ఈనెల 29న ఎన్నిక, అదే రోజు ఫలితాలు వెల్లడి

Update: 2024-01-11 06:43 GMT

MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల.. 18 వరకు నామినేషన్లు

MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లకు అవకాశం ఇచ్చింది. ఈనెల 29న ఎన్నికలతో పాటు అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.

Tags:    

Similar News