Nizamabad Collector: ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉన్నాం
ఒమిక్రాన్ వేరియంట్‌పై అప్రమత్తంగా ఉన్నామన్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
Nizamabad Collector: ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉన్నాం
Nizamabad Collector: ఒమిక్రాన్ వేరియంట్‌పై అప్రమత్తంగా ఉన్నామన్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. విదేశీ ప్రయాణికుల రాకపోకలపై నిఘా పెట్టినట్టు తెలిపారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలతో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా పకడ్బందీ చర్యలు చేపట్టామని వివరించారు. థర్డ్‌వేవ్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్క్ తప్పనిసరిని కలెక్టర్ తెలిపారు.