Honour Killing: నాగరాజు హత్య కేసులో కొత్త ట్విస్ట్
Honour Killing: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన నాగరాజు హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
Honour Killing: నాగరాజు హత్య కేసులో కొత్త ట్విస్ట్
Honour Killing: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన నాగరాజు హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నాగరాజు మొబైల్ ఫోన్‌లోని ఫైండ్ మై డివైజ్‌తో లొకేషన్ ట్రాక్ చేశాడు మొబిన్. స్నేహితుల సహాయంతో మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ తెలుసుకున్నాడు. రంజాన్ మాసంలో నాగరాజుకు ట్రాక్ చేసిన మొబిన్ రంజాన్ ముగిసిన వెంటనే మొబిన్ హత్యకు ప్లాన్ చేశాడు.