Naveen Yadav: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్
Naveen Yadav: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
Naveen Yadav: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్
Naveen Yadav: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి అజారుద్దీన్, మేయర్, డిప్యూటీ మేయర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నవీన్ యాదవ్తో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా తాను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ, శక్తులతో నిర్వహిస్తానని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హామి ఇచ్చారు.