Pravallika Case: నిందితుడు శివరాంకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Pravallika Case: రూ.5 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం
Pravalika Case: నిందితుడు శివరాంకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Pravallika Case: ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్‌ను నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. శనివారం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది.