నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీగా వరద

Nagarjuna Sagar: 20 క్రస్ట్‌గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

Update: 2022-10-08 05:00 GMT

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీగా వరద

Nagarjuna Sagar: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పోటెత్తుతోంది. 20 క్రస్ట్‌గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ ఫ్లో 2లక్షల 5వేల 432 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 2లక్షల 9వేల 739 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం, ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. దీంతో అలర్టయిన అధికారులు.. ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News