Dasoju Sravan: బీజేపీ కుట్రపూరిత ప్రయత్నాలకు మునుగోడు జనం గండికొట్టారు
Munugode By Election Results: ఎన్నికల సంఘం అధికారులపై బీజేపీ నేతల విమర్శలను తప్పబుట్టారు టీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్.
Dasoju Sravan: బీజేపీ కుట్రపూరిత ప్రయత్నాలకు మునుగోడు జనం గండికొట్టారు
Munugode By Election Results: ఎన్నికల సంఘం అధికారులపై బీజేపీ నేతల విమర్శలను తప్పబుట్టారు టీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నప్పటీకి.. కుట్రపూరితంగానే బీజేపీ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఓ పద్ధతి ప్రకారం జరుగుతుందన్న శ్రవణ్.. కౌంటింగ్ పూర్తయ్యాక ఏజెంట్లు సంతకం పెట్టిన తర్వాతే వివరాలు వెల్లడిస్తారన్న విషయం తెలుసుకుని మాట్లాడితే బాగుటుందని చురకలంటించారు. బీజేపీ కుట్రలకు మునుగోడు ప్రజలు బుద్ది చెప్పబోతున్నరనేది ప్రతి రౌండ్ లోనూ తెలిసి వస్తోందన్నారు దాసోజు శ్రవణ్. నైతికంగా నేను గెలిచానని రాజగోపాల్ రెడ్డి చెప్పడమంటే ఓడిపోయానని ఒప్పుకోవడమే అని పేర్కొన్నారు.