12 రౌండ్లు పూర్తి.. 7వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్
12 రౌండ్లు పూర్తి.. 7వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్
12 రౌండ్లు పూర్తి.. 7వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్
Munugode Election Results 2022: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. 12వ రౌండ్ కౌంటింగ్ లోనూ టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. 12 రౌండ్లు ముగిసే సమయానికి అధికార టీఆర్ఎస్ 7వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 12వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 7,440, బీజేపీకి 5,398 ఓట్లు వచ్చాయి. మొత్తంగా టీఆర్ఎస్ 7836 ఓట్ల ఆధిక్యంలో ఉంది.