Municipal elections 2020: ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు: సీపీ సత్యనారాయణ

Update: 2020-01-22 06:02 GMT

మంచిర్యాల: జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ బూతులు రామగుండం సీపీ సత్యనారాయణ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రశాంత కొనసాగుతుందని, ఉదయం నుండే ఓటర్లు క్యూ లైన్లలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారనితెలిపారు.


Tags:    

Similar News