MLA Seethakka: లాక్‌డౌన్‌లో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం
MLA Seethakka: లాక్‌డౌన్‌లో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLA Seethakka: లాక్‌డౌన్‌లో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం
MLA Seethakka: లాక్‌డౌన్‌లో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్తున్న తమ అనుచరులను అడ్డుకోవడంపై ఆమె ఫైరయ్యారు. వీడియో కాల్‌లో వివరించే ప్రయత్నం చేసినా పోలీసులు వినడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తన మాటే పోలీసులు వినడం లేదంటున్న ఎమ్మెల్యే సీతక్క.., మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స తీసుకుంటున్న తన తల్లిని పరామర్శించేందుకు అనచరులు వెళ్తున్నట్లు సీతక్క వివరించింది.