సీఎం కేసీఆర్‌పై ఎంపీ అరవింద్ ఫైర్.. ధాన్యాన్ని రాజకీయం చేస్తూ..
Dharmapuri Arvind: బాయిల్డ్ రైస్ సరఫరా చేయమని కేంద్రానికి లేఖ రాసి, సీఎం కేసీఆర్ మాట మార్చారని విమర్శలు
సీఎం కేసీఆర్‌పై ఎంపీ అరవింద్ ఫైర్.. ధాన్యాన్ని రాజకీయం చేస్తూ..
Dharmapuri Arvind: బాయిల్డ్ రైస్ సరఫరా చేయమని కేంద్రానికి లేఖ ఇచ్చిన కేసీఆర్ ఇపుడు మాట మార్చారని ఎంపీ అరవింద్ విమర్శించారు. ధాన్యాన్ని రాజకీయం చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పంట మార్పిడిపై ప్రకటన చేయాలని, మూతపడిన చెరకు ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని, అలాగే పండించిన పంటలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.