Dharmapuri Arvind: కాళేశ్వరం ప్రాజెక్టు అంశం సీబీఐకి అప్పగించడం స్వాగతిస్తున్నాం
Dharmapuri Arvind: కాళేశ్వరంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ మొదటి నుంచి చెబుతుందన్నారు.
Dharmapuri Arvind: కాళేశ్వరం ప్రాజెక్టు అంశం సీబీఐకి అప్పగించడం స్వాగతిస్తున్నాం
Dharmapuri Arvind: కాళేశ్వరంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ మొదటి నుంచి చెబుతుందన్నారు. సిరికొండ, ధర్మపల్లి మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన పంట పొలాలను ఎంపీ అరవింద్ పరిశీలించారు. కరప్షన్ కోసమే కాళేశ్వరం నిర్మించారని ఆరోపించారు.
రేవంత్ సర్కార్ కాళేశ్వరం అవినీతి అంశం సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రెండేళ్లు ఎందుకు కాలయాపన చేశారో రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.