Dharmapuri Arvind: వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఎంపీ అర్వింద్
Dharmapuri Arvind: మోడీ పథకాలను ప్రజలు సద్వినియోగం చూసుకోవాలని సూచన
Dharmapuri Arvind: వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఎంపీ అర్వింద్
Dharmapuri Arvind: నిజామాబాద్ జిల్లా దూదిగమ్ గ్రామంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. మోడీ కా గ్యారెంటీ గాడి.. దూదిగమ్ గ్రామంలోకి రావడం.. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి అమలు చేస్తున్న 17 పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే పథకాలకు చాలా అరుదైన స్పందన లభిస్తోందని.. 40 వేల అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు.